స్విచ్ ఆఫ్ చేసినపుడు మనకు ఎవరన్నా కాల చేసరన్నది మనకు తెలియదు .ఆ వివరాలన్నీ మనకు SMS రూపం లో మన సిమ్ ఆన్ చేయగానే అలెర్త్స్ వచేస్తాయి
*62*+919842201006# ఈ కోడ్ ని మొబైల్ పై డయల్ చేయండి (పూర్తిగా అలెర్త్స్ ఉచితం )
Wednesday, September 9, 2009
ఉబుంటు OS ని ఉచితంగా ఒరిజినల్ CD పోస్ట్ ద్వార పొందండి
ONLINE లో కింద ఉన్నసైట్ అడ్రెస్స్ ని ఓపెన్ చేసి మీ వివరాలు ఇస్తే మీకు త్వరగా CD పోస్ట్ ద్వార వస్తుంది (పూర్తిగా ఉచితం )
https://shipit.ubuntu.com
https://shipit.ubuntu.com
Tuesday, September 8, 2009
Monday, August 31, 2009
మై కంప్యూటర్ నుంచే ఇంటర్నెట్ బ్రౌస్ చేయవచ్చు
మై కంప్యూటర్ " న్ని ఓపెన్ చేసి అడ్రెస్స్ బార్ లో మీకు కవలసిన్ సైట్ url టైపు చేసి ఎంటర్ చేయండి .ఓపెన్ అవుతుంది .అత్యవసరమైనపుడు డెస్క్టాపు లో బ్రౌజరు icon కనిపించకపోతే .ఈ పద్ధతి చాల ఉపయోగ పడుతుంది .
Sunday, August 30, 2009
Thursday, August 13, 2009
ఫ్రీ recharge చేసుకోవచ్చు
నెట్ నుండి మొబైల్స్ కు మెసేజ్ పంపడం ద్వార ఫ్రీ మీ మొబైల్ కి recharge చేసుకోవచ్చు